Beauty is big weapon these tollywood heroines
ఏ ఫిలిం ఇండస్ట్రీ ని అయిన హీరోయిన్స్ ని లేకుండా ఊహించుకోలేము అది నిజమేకధ, నిజానికి హీరోయిన్స్ కీ రోల్ చేస్తుంటారు సినిమా కలర్ ఫుల్ గా ఉండాలంటే హీరోయిన్స్ తప్పనిసరి. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ హీరోయిన్స్ చాల బెటర్ అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బోల్డ్ గా నటించలేరు అది ఎందుకో చేలుసు మన ఇండియన్ ట్రడిషన్ అల తాయారు చేసింది వాళ్ళని ఒకవేళ ఎవరైనా కొద్దిపాటి బోల్డ్ గా నటించినా వాళ్ళని సోషల్ మీడియా, సామజిక కార్యకర్తలు వాళ్ళని ఏకిరారేస్తారు. అందుకే చాలావరకు ఎవ్వరు బోల్డ్ గా నటించడానికి సాహసం చేయరు.

Related Stories
ఈ రోజుల్లో గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో కొనసాగించాలంటే అది దాదాపు అసాధ్యం ఒకవేళ అయ్యారంటే ఆ హీరోయిన్లు కారణజన్ములు అనుకోవాలి సిందే అలా మారిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితి. హీరోయిన్స్ ఫోకస్ అంతా గ్లామర్ షో పైన ఉంది ఇప్పుడు ఈ దారిలోనే వెళ్తున్నారు అంత సమంత, తమన్నా, రకుల్ వీళ్లంతా ఇప్పుడు సీనియర్స్ అయిపోయారు ఒక అప్పటి లాగ వీళ్లకు ఛాన్సులు రావట్లేదు ఒకవేళ వచ్చిన కూడా గ్లామర్ షో నే నమ్ముకుంటున్నారు తమన్నా అయితే మరీను సినిమా సినిమాకు గ్లామర్ డోస్ పెంచేస్తూ ఉంది. సమంత ,రకుల్ సైతం తక్కువ ఏమికాదు ఛాన్స్ వస్తే వీళ్ళు కూడా అందాల దాడి చేస్తూనే ఉన్నారు, సీనియర్స్ అయివుండి ఆ స్థాయిలో రెచ్చిపోతువుంటే యంగ్ హీరోయిన్స్ ఎందుకు ఊరుకుంటారు చెప్పండి, కావాలంటే మీనాక్షి చౌదరిని తీసుకోండి వరస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ గ్లామర్ షో లోను తగ్గేది లే అని హింట్ ఇస్తుంది, మొన్నటి కిలాడి నుంచి నిన్నటి గొట్ వరకు అన్నింట్లోనూ అందమే ఆయుధంగా తీసుకొచ్చారు మీనాక్షి చౌదరి, రాజ సాబ్ తో ఎంట్రీ ఇస్తున్న మాళవికా మోహనన్ సోషల్ మీడియాలో గ్లామర్ షో తో రఫ్ ఆడిస్తూ ఉంది.
- ఈ హీరోయిన్స్ కి అందమే ఆయుధం
- గ్లామర్ తో దూసుకు పోతున్న యంగ్ ఏజ్ హీరోయిన్స్
- ప్లోప్ వస్తున్న వరుస ఆఫర్స్ తో దూసుకు పోతున్న కావ్య తాపర్
ఫిలిం ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఒకప్పటి సినిమా ఇండస్ట్రీ కాదు ఇప్పుడు ఉండే ఇండస్ట్రీ పాతకాలంలో నటనకే ప్రాదాన్యత ఇస్తుండే వాళ్ళు పాతనటిమానులు, ఇప్పుడు హీరోయిన్స్ గ్లామర్ కే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తున్నారు, అయిన వాళ్ళు చేసేది మనం చుడబట్టేకద ఇప్పటి కాలంతోపాటు మారారు అందుకే ఇండస్ట్రీ పై అందాల దాడి చేయడానికి రెడీ అయిపోతున్నారు హీరోయిన్లంతా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, వస్తున్న వాళ్ళు, రావాలి అనుకుంటున్న వాళ్ళు, అందరి ఫోకస్ అందాల ఆరబోత మీది పెడుతున్నారు. ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ సినిమా చేసిన అందరూ చేస్తున్నది మాత్రం గ్లామర్ షో నే మరి అందాల బాణాలు వేస్తున్న హీరోయిన్స్ ఎవరనేది చూడాలని అనుకుంటున్నారా చుడ్డంరండి.
మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ షో సూపర్ హిట్ అయింది, సాయి మంజ్రేకర్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ సైతం ఇ గ్లామర్ షోన్ నే నమ్ముకున్నారు.
2 thoughts on “Beauty Big Weapon for These Tollywood heroines:”