అల్లుఅర్జున్ పుష్ప 2: ది రూల్ హిందీ డబ్ రికార్డులను బద్దలు కొట్టింది
అల్లుఅర్జున్ పుష్ప 2 అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2: ది రూల్” ఈ సినిమా హిందీ డబ్ వర్షన్ లో అక్కడి రికార్డులను బద్దలు కొట్టింది అనడంలో సందేహం లేదు ఎందుకంటే ఈ చిత్రం రూ. 800 కోట్ల క్లబ్‌లో చేరి ఇంకా కొంత జోరును చూపిస్తున్న మొదటి హిందీ చిత్రం కావడం అందరిని ఆశ్చర్యపరిచింది.పుష్ప 2 రికార్డులు“పుష్ప 2” హిందీ డబ్ వర్షన్ , చాలావరకు అక్కడి అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. రూ….
Prashanth Neel Shares NTR 31 Film Updates
Prashanth Neel shares NTR 31 filmకే జి ఎఫ్ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ సన్ సేషనల్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ సాలార్ తో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. ప్రెసెంట్ ఎన్టీఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ దర్శకుడు నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నచాలవిషయాల డౌట్స్ ని క్లియర్ చేసాడు. కే జి ఎఫ్ తో పాన్ ఇండియా…
Ram Charan ‘Game Changer’ teaser release date is known, check here.
Ram Charan ‘Game Changer‘ రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘Game Changer’, అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి. దీపావళిని పురస్కరించుకుని చేసిన పండుగ ప్రకటనలో, మేకర్స్ చిత్రం యొక్క టీజర్ విడుదల తేదీని వెల్లడించారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్‌ను నవంబర్ 9 2024 విడుదల చేస్తామని మేకర్స్ X (ట్విట్టర్)లో ప్రకటించారు. ఆ పోస్ట్‌లో, వారు ఇంకా ఇలా రాశారు, “దీపావళి శుభాకాంక్షలు…
Pushpa2 The Rule New Release Date Bonus New Poster
Pushpa2 The Rule New Release ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 5 న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది అల్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఊహించండి రికార్డ్స్ నమోదు కాబోతున్నాయి. #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/SZMNKWJKMJ — Allu Arjun (@alluarjun) October 24, 2024 పుష్ప 2: ది రూల్ కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రియులందరికీ, మాకు ఒక అప్‌డేట్ ఉంది. ఈ సినిమా మరోసారి విడుదల తేదీని ఖరారు చేసింది. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న…
గేమ్ ఛేంజర్ ఫిల్మ్ తాజా అప్డేట్స్ అదిరిపోయింది
గేమ్ ఛేంజర్ ఫిల్మ్ తాజా అప్డేట్స్ విషయానికి వస్తే పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఇప్పటివరకు వచ్చిన తాజా సమాచారం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమా గురించి వచ్చిన ప్రతి అప్డేట్, ఫస్ట్ లుక్, టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ అక్టోబర్ లో వస్తున్నా న్యూ అప్డేట్ ఎందనేది…
Beauty Big Weapon for These Tollywood heroines:
Beauty is big weapon these tollywood heroines ఏ ఫిలిం ఇండస్ట్రీ ని అయిన హీరోయిన్స్ ని లేకుండా ఊహించుకోలేము అది నిజమేకధ, నిజానికి హీరోయిన్స్ కీ రోల్ చేస్తుంటారు సినిమా కలర్ ఫుల్ గా ఉండాలంటే హీరోయిన్స్ తప్పనిసరి. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ హీరోయిన్స్ చాల బెటర్ అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బోల్డ్ గా నటించలేరు అది ఎందుకో చేలుసు మన ఇండియన్ ట్రడిషన్ అల తాయారు చేసింది వాళ్ళని…
Glimpses of Sai Dharam Tej’s birthday gift: సాయి ధరమ్ తేజ్ బర్త్ డే కానుకగా గ్లింప్స్
యాక్సిడెంట్ తర్వాత విరూపాక్షతో ఖతర్నాక్ రీఎంట్రీ ఇచ్చాడు సుప్రీం హీరో సాయిధర్మతేజ్ హిట్ సినిమా తరువాత కూడా విమర్శలు తప్పలేదు మరీ ముఖ్యంగా ఒక విషయంలో చాలా ట్రోల్స్ కి కూడా గురయ్యాడు సాయిధర్మతేజ్ ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి మరి అది ఎలా ఉందో చూద్దాం రండి. మూడేళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ సాయిధర్మతేజ్ జీవితాన్ని మార్చేసింది ఆయన మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా దగ్గరనుండి విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ వరకు…
Sai Pallavi and Srileela have increased their focus on Bollywood
టాలీవుడ్ లో అందరి చేత ముద్దుగా పిలిపించుకున్న బ్యూటీ శ్రీ లీల ఈ అమ్మాయి మరో పదేళ్లపాటు నాన్ స్టాప్ రిలీజ్ లతో బిజీ అయిపోతుంది అని అనుకున్నారంతా అయితే అనుకోకుండా సిల్వర్ స్క్రీన్ మీద గ్యాప్ క్రియేట్ అయింది 2024 లో అనే మాటలు కూడా వినిపించాయి అయితే నో అలా జరగడానికి ఛాన్స్ లేదు అంటు రిలీజ్ కి రెడి అయిపోతుంది రోబింహుడ్ మూవీ. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కు రెడిగావున్న పవన్…
Heavy Rain Alert To AP Due To Cyclone Effect
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఆవరించి ఉంది. ఇక రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది వీటి ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం బలపడి నాలుగు రోజుల పాటు వర్షం వుంటుంది. కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు…
All Set For Navy ELF Radar Project In Vikarabad
తెలంగాణలోని నేవీ రాడార్ స్టేషన్ కు ముహూర్తం ఖరారు అయ్యింది రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో రేపు రాడార్ స్టేషన్ కు భూపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కొండా సురేఖకు ఆహ్వానం అందింది. ఇదే సమయంలో సేవ్ దామగుండం ఆందోళన కారులు ఆందోళనలు కొనసాగుతున్నాయి అటవీ భూమి అప్పగింతకు స్థానికులు ససేమిరా అంటున్నారు. నేవీ రాడార్ స్టేషన్ తో లక్షలాది చెట్లు…