తెలంగాణలోని నేవీ రాడార్ స్టేషన్ కు ముహూర్తం ఖరారు అయ్యింది రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో రేపు రాడార్ స్టేషన్ కు భూపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కొండా సురేఖకు ఆహ్వానం అందింది. ఇదే సమయంలో సేవ్ దామగుండం ఆందోళన కారులు ఆందోళనలు కొనసాగుతున్నాయి అటవీ భూమి అప్పగింతకు స్థానికులు ససేమిరా అంటున్నారు. నేవీ రాడార్ స్టేషన్ తో లక్షలాది చెట్లు నాశనం అవుతాయని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన సమస్యగా సమస్యాత్మకంగా తయారయింది.
All Set For Navy ELF Radar Project In Vikarabad
