
Heavy Rain Alert To AP Due To Cyclone Effect
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఆవరించి ఉంది. ఇక రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది వీటి ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం బలపడి నాలుగు రోజుల పాటు వర్షం వుంటుంది. కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు…