Prashanth Neel shares NTR 31 filmకే జి ఎఫ్ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ సన్ సేషనల్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ సాలార్ తో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. ప్రెసెంట్ ఎన్టీఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ దర్శకుడు నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నచాలవిషయాల డౌట్స్ ని క్లియర్ చేసాడు. కే జి ఎఫ్ తో పాన్ ఇండియా దర్శకుడిగా సెటిల్ అయిన ప్రశాంత్ నీల్ తన ప్రతి సినిమాని అదే రేంజ్ లో ప్లాన్ లో చేస్తున్నాడు. సాలార్ తో డార్లింగ్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్రజంట్ చేసి మరోసారి వావ్ అనిపించారు. ఇప్పుడు మాస్ NTR తో తన మార్క్ తో ప్రజెంట్ చేయబోతున్నారు ఆల్రెడీ ఫార్ములాగా లాంచ్ చేసిన ఎన్టీఆర్, నీల్ మూవీ త్వరలోనే సెట్స్ మీదికి వెళ్ళనుంది. ఈ సినిమా కథ, ఎన్టీఆర్ లుక్ గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూవీ కూడా కేజిఎఫ్, సాలార్ తరహాలోనే డిఫరెంట్ జోనల్ లో ఉంటుందని గట్టిగానే వినిపిస్తుంది. రీసెంట్ ఇంటర్వ్యూలో వీటికి క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. NTR 31 చిత్రం తన గత చిత్రాలు లాగా ఉండదని పీరియాడిక్ జోనల్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారని చెప్పారు తారక్ మూవీ ని ఎక్కువ భాగం దేశంలో షూట్ చేసేందుకు రెడీ అవుతున్న ప్రశాంత్ నీల్ యూరోప్ ని సెలెక్ట్ చేసుకున్నారు మేజర్ సీన్స్ అక్కడే షూట్ చేసేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.