Sai Pallavi and Srileela have increased their focus on Bollywood

Sai Pallavi and Srileela focus on Bollywood

టాలీవుడ్ లో అందరి చేత ముద్దుగా పిలిపించుకున్న బ్యూటీ శ్రీ లీల ఈ అమ్మాయి మరో పదేళ్లపాటు నాన్ స్టాప్ రిలీజ్ లతో బిజీ అయిపోతుంది అని అనుకున్నారంతా అయితే అనుకోకుండా సిల్వర్ స్క్రీన్ మీద గ్యాప్ క్రియేట్ అయింది 2024 లో అనే మాటలు కూడా వినిపించాయి అయితే నో అలా జరగడానికి ఛాన్స్ లేదు అంటు రిలీజ్ కి రెడి అయిపోతుంది రోబింహుడ్ మూవీ. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కు రెడిగావున్న పవన్ సినిమా, బాలీవుడ్ మూవీ అంటూ క్యూలో కొన్ని సినిమాలు ఉన్నాయనుకోండి సేమ్ సిచువేషన్ లో సాయి పల్లవి కూడా ఉంది సిల్వర్ స్క్రీన్ మీద అందరు హీరోయిన్స్ కన్నా బాగా డాన్సులతో ఫేమస్ సాయి పల్లవి నాచురల్ గా కోడ నటిస్తారు అనే పేరు తెచ్చుకుంది. ఈ లేడి పవర్ స్టార్ ఈ ఏడాది అమరం తో ప్రేక్షకులను పలకరించటానికి రెడీ అవుతుందని అంటున్నారు. అన్ని అనుకున్నట్టే జరిగితే తండాలు కూడా స్క్రీన్స్ మీదకు వచ్చేస్తుంది. ఐతే ఇ ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ బాలీవుడ్ ప్రాజెక్టులతో పలకరిస్తారు. ఇద్దరు నార్త్ లో ఎన్ని సినిమాలు చేసిన సౌత్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తమదైన స్టైల్ లో చెప్పడానికి ట్రై చేస్తున్నారు శ్రీ లీల అండ్ సాయి పల్లవి. ఈ ఏడాది వీరిద్దరికి ఎలాంటి మెమరీస్ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేయాలి.

One thought on “Sai Pallavi and Srileela have increased their focus on Bollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *